చాకి కోకలుతికి చీకాకు పడజేసం
మయిల పుచ్చి లెస్సమడచినట్లు
బుద్ధి చెప్పువాడుగ్రుద్దిన మేలయా
విశ్వదాభిరామ వినుర వేమ
భావం:
బట్టలకంటిన మురికి బాగా ఉతికి చాకివాడు చక్కగా ముడుపులు కడతాడు. అట్లే బుద్ధి నేర్పే అయ్య శిష్యుల్ని శిక్షిస్తాడు, మంచిదారిలో పెడతాడు. మనసుకు అంటిన మురికి వదిలించుకోవాలి. దానికి గురువులు కావాలి. గురువులు చెప్పినరీతి కష్టంగా ఉన్న ఇష్టంగా సాధనచేస్తే మంచిఫలితం వస్తుంది.
అర్థాలు:
చాకి=చాకలి, కోకలు=బట్టలు, చీకాకు పడన్+చేసి=చిందరవందర చేసి, మైల తీసి=మురికిని పోగొట్టి లెస్స= చక్కగా, బుద్ధిచెప్పువాడు=మంచి చెడ్డలు నేర్పేగురువు, గ్రుద్దినన్ +మేలు=శిక్షించుట మంచిదే కదా.

No comments:
Post a Comment