Friday, July 11, 2014

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు-వేమన


ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా

తాత్పర్యం : ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా కనిపిస్తాయి,  కాని వాటి రుచులు వేరు, అలాగే మనుషులంతా ఒకే విధంగా కనిపించిన అందులో మంచి వారు వేరు.


Uppu Kappurambu nokka polika nundu
Chooda chooda ruchulu jaada veru
Purushulandu Punya purushulu veraya
Viswadhaabhiraama, Vinura Vema

Salt and camphor look alike With familiarity, the paths of their taste is different Among men, virtuous people stand apart Beloved of the Bounteous, Vema, listen! 

1 comment: